కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ: సర్పంచ్ నరసవ్వ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత

కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు తండాలో బుధవారం, సర్పంచ్ నరసవ్వ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు గంగమని, అనుబాయ్, వార్డు సభ్యులు హరికృష్ణ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కారోబార్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕