బాన్సువాడలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని బోర్లం గ్రామంలో, మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ సర్పంచ్ మన్నే రమేష్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సునుగురు బస్వయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ నర్సింలు, నాయకులు జనార్ధన్ రెడ్డి, సాయిలు, కాదిరెడ్డి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕