కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామంలో శ్రీ బసవేశ్వర ఆలయ నిర్మాణానికి శుక్రవారం కుడిగోళ్ళ రమేష్ దంపతులు రూ. 5116 విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆనంద్, సుభాష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.