బోర్లం గ్రామానికి దుబ్బాక స్వామీజీ రాక: ఏర్పాట్లు పరిశీలన

ఆదివారం బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ దుబ్బాక స్వామీజీ శ్రీ రామ నామ స్మరణ గురు వందనం కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే సభ ఏర్పాట్లను శనివారం కార్యక్రమ నిర్వాహకులు పెద్ద పట్లోళ్ల పర్వారెడ్డి గ్రామ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పోచారం శంభు రెడ్డి, గురు వినయ్ కుమార్ స్వామి, శ్రావణ్ కుమార్, నాగులగామ బాలాజీ సెట్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్