అధికారులు మారినా పేర్లు మారలేదు

బాన్సువాడ మండలంలో అధికారులు బదిలీ అయి నెలలు గడుస్తున్నా, గ్రామ పంచాయతీల్లోని సమాచార హక్కు చట్టం బోర్డులపై పాత అధికారుల పేర్లే దర్శనమిస్తున్నాయి. బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట, సంగోజిపేట గ్రామ పంచాయతీల్లోసమాచార హక్కు చట్టం-2005 బోర్డుపై నూతనంగా వచ్చిన అధికారుల పేర్లు పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, ఫోన్ నంబర్లతో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్