పాత బాన్సువాడలోఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను శనివారం  భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆటపాటలు, డప్పు సప్పుట్ల మోతలతో భజన సంకీర్తనలు చేస్తూ గణపతి మోరియా నినాదాలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ శోభాయాత్రను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕