బాన్సువాడ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం కురుస్తుండడంతో పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.