ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కు సత్కారం

బాన్సువాడ సెగ్మెంట్ కోటగిరి మండలం సుద్దులం తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఎం. మౌనిక విజయ్‌ను బుధవారం బాన్సువాడలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మౌనిక విజయ్‌ను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం విశేషం.

సంబంధిత పోస్ట్