బాన్సువాడ వాసవి కాలనీలో నిమజ్జనం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని వాసవి కాలనీలో మంగళవారం రాత్రి శ్రీ వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, కాలనీవాసులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕