కామారెడ్డిలో శ్రీ చండీ వినాయకుని నిమజ్జనం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ శ్రీ విద్యా భారతి పురం లోని శ్రీ చండీ మంత్రాలయం లో ప్రతిష్టించిన శ్రీ చండీ వినాయకుని నిమజ్జనం ఆదివారం శ్రీ చండీ పరివారం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చండీ పరివార సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕