పోచారం శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు, తిమ్మాపూర్, SN పురం, పాత వర్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలు రైతుల నుండి వరి ధాన్యాన్ని సేకరించడానికి ఏర్పాటు చేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్