కాంగ్రెస్ భవన నిర్మాణ భూమి పూజలో కాసుల

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు బుధవారం నిజామాబాద్ పట్టణంలో నూతన కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్