రెండు ఉద్యోగాలు సాధించిన కోనాపూర్ యువకుడు

బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన తోట వసంత్ కుమార్ ఇటీవల ప్రకటించిన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ లో జిల్లా మొదటి ర్యాంకు, సెకండరీ గ్రేడ్ టీచర్ లో జిల్లా రెండవ ర్యాంక్ సాధించడంతో రెండు ఉద్యోగాలు సాధించిన వసంత్ కుమార్ ను పలువురు అభినందించారు. బాన్సువాడ మండలంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఐఆర్పి విధులు నిర్వహిస్తూనే రెండు ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్