శ్రీకృష్ణ నగర్ కాలనీలో కుంకుమార్చనలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణ నగర్ కాలనీలో శ్రీ వినాయక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕