బాన్సువాడ: వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య

బాన్సువాడ మండలం బుడ్మి గ్రామానికి చెందిన మ్యాతరి సాయిలు (57) కుటుంబ కలహాలతో మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి, కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్