అన్నారం గ్రామంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో శనివారం  ధర్మరక్షణ కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕