ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి

బాన్సువాడ పట్టణంలోని రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు యండి. దావూద్ సూచించారు. ఈనెల 31 తేదీతో గడువు ముగియనున్నందున ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోలేని లబ్ధిదారులు వెంటనే తమ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి పూర్తి చేసుకోవాలని కోరారు. గడువులోగా ఈప్రక్రియను పూర్తి చేయని వారికి రేషన్ సరుకులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕