మంత్రిని సన్మానించిన ఎన్ఎస్యుఐ నాయకుడు

బాన్సువాడ నియోజకవర్గానికి బుధవారం వ్యక్తిగత పర్యటనకు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆహ్వానం మేరకు బాన్సువాడలోని వారి స్వగృహానికి విచ్చేశారు. అక్కడ బాన్సువాడ ఎన్ఎస్యుఐ నాయకుడు అర్ఫాద్, మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

సంబంధిత పోస్ట్