బాన్సువాడ: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులను అందజేసిన పోచారం

బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో ఆదివారం నస్రుల్లాబాద్ మండలంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను అందజేశారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విట్టల్, పెరిక శ్రీనివాస్, మోహన్, బాలరాజ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్