నస్రుల్లాబాద్‌లో పిఆర్టియు క్యాలెండర్ ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లా, బాన్సువాడలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పిఆర్టియు క్యాలెండర్ ను మండల విద్యాధికారి చందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టియు మండల అధ్యక్షుడు హనుమాన్లు మాట్లాడుతూ, పిఆర్టియు సంఘం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ చంద్, రాష్ట్ర, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్