ఇబ్రహీంపేట్ లో పి ఆర్ టి యు సభ్యత్వం

బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రోగ్రెసివ్ రికాగ్నైజేషన్ టీచర్స్ యూనియన్ పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరహరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్