నాగారం పల్లె ప్రకృతి వనంలో శ్రమదానం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాగారం గ్రామం పల్లె ప్రకృతి వనంలో సోమవారం గ్రామస్తులు శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి నవీన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕