బాన్సువాడ: మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు ఇందిర

బాన్సువాడ పట్టణానికి చెందిన మల్లెపూల ఇందిరా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించడంలో తనదైన పాత్ర పోషించినందుకు గాను బుధవారం హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా నీకు వందనం కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళావాయుని అధ్యక్షులు లక్ష్మీనారాయణ, చక్రపాణి, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్