బాన్సువాడ: వెంకన్న సాక్షిగా అబద్ధాలు ఆడిన వ్యక్తి పోచారం: బాజిరెడ్డి

బీర్కూరు మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన జీవితంలో ఏ ముఖ్యమంత్రి ఇంతలా అభివృద్ధి చేయలేదని, తాను బతికున్నంత కాలం కేసీఆర్ కు అండగా ఉంటానని వెంకన్న సాక్షిగా అబద్ధాలు ఆడారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్