బాన్సువాడలో ఎగిరేది గులాబీ జెండానే.. ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదంతో బాన్సువాడ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్