బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామ శివారులో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ నుండి శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగల ను కట్ చేసి ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్, కాపర్ వైర్ ను దొంగిలించినట్లు సొసైటీ డైరెక్టర్ బండి సాయిలు తెలిపారు. ఇట్టి విషయమే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.