గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం కార్యదర్శిగా వెంకట రమణ ఘన సన్మానం

బాన్సువాడ మండలం బోర్లం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకట రమణ, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శిగా 8వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం బోర్లం పాఠశాల సముదాయ గణిత ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕