బాన్సువాడ: అనారోగ్యం, ఆర్థిక బాధలతో మహిళ ఆత్మహత్య

బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాన్సువాడ కల్కి చెరువులో గంగామణి (45)అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ. అశోక్ తెలిపారు. సోమవారం ఎస్ఐ మాట్లాడుతూ అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని, భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్