బోధన్ లో రౌడీ షీటర్ హల్ చల్

బోధన్ పట్టణంలో గురువారం రాత్రి రౌడీ షీటర్ హల్ చల్ చేశాడు. రౌడీ షీటర్ అబ్బు పాత బస్టాండ్ లో హల్ చల్ చేయడంతో మున్సిపల్ కార్మికుడు ఎల్లయ్య గాయపడ్డాడు. పెద్ద ఎత్తున ప్రజలు బస్టాండ్ వద్ద గుమ్ము గుడారు. అబ్బును నిలువరించేందుకు వచ్చిన కానిస్టేబుల్ పై తిరగబడ్డాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన అబ్బు వీరంగం సృష్టించడంతో పలువురు భయభ్రాంతులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్