నిజామాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సీఐ విలాస్, ఎస్సై సింధు ఆధ్వర్యంలో ఖచ్చితమైన సమాచారం మేరకు నవీపేట్ రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ చౌక్ లో దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, ఖురేషి చోటు మియా వద్ద క్యారీ బ్యాగుల్లో ఒక్కొక్కరి వద్ద 200 గ్రాముల చొప్పున మొత్తం 400 గ్రాముల ఎండు గంజాయి పట్టుకున్నట్లు శుక్రవారం చెప్పారు. ఇద్దరు గంజాయి విక్రయిస్తున్న కారణంగా పట్టుకున్నట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరి నేరస్తుల్ని అరెస్ట్ చేసి నిజామాబాద్ ఎస్. హెచ్. ఓ కు అప్పగించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్