బోధన్ పట్టణంలోని శర్బత్ కెనాల్ కు చెందిన ఇలియాస్ ద్దీన్ అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా ఇంటి ఆవరణలో ఉన్న రేకుల షెడ్డుకు తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్ హెచ్ వో వెంకటనారాయణ తెలిపారు. శనివారం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించి పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.