పిట్లం మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి, రాంపూర్(కలన్), గౌరారం, మద్దెల చెరువు, బొల్లాక్ పల్లి, అన్నారం తదితర గ్రామాలలో గురువారం ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షం పడింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడి వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్