పిట్లంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 73వ వారం హనుమాన్ చాలీసా పారాయణం

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శ్రీ రామ మందిరంలో మంగళవారం, విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో 73వ వారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 103 మంది పాల్గొన్నారు. ఆలయ అర్చకులు లక్ష్మణ్ పంతులు హారతిని అందించారు. బజరంగ్దళ్ అధ్యక్షుడు మంచి రంజిత్, నిఖిల్, గొల్ల కిట్టు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్