ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలి

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకే మద్దతు ప్రకటించారు. నిజాంసాగర్ మండలం మాగీ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ నామినేషన్ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాగీ గ్రామ ప్రజలు మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్