వరి కొనుగోలు కేంద్రంపై రైతులకు సీసీ గంగరాజు అవగాహన

కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలం పరమల్లలో ఆదివారం వరి కొనుగోలు కేంద్రంపై రైతులకు సీసీ గంగరాజు అవగాహన కల్పించారు. ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రం చేసి కేంద్రాలకు తీసుకురావాలని, తూకం వేసి మిల్లులకు తరలించే వరకు రైతులు బాధ్యత వహించాలని సూచించారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, OPMSలో రైతుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్