గాంధారి: వారధి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విత్తన బంతులు చల్లుట

వారధి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో గాంధారి మండలంలో నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఉసిరి, వేప, సీతపలం, చింత మొక్కలకి సంబంధించిన విత్తన బంతులు వెదజల్లడం జరిగింది. రేపటి తరాల కోసం, మంచి ఆక్సిజన్, గాలి, నీడ, పండ్లు, మొదలైన వాటి కోసం ప్రకృతి పరిరక్షణ లో భాగంగా వారధి స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్