హనుమాన్ మందిర్ గణేష్ మండలి లడ్డు వేలం

కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలంలోని పెద్ద తక్కడపల్లి గ్రామంలోని హనుమాన్ మందిర్ గణేష్ మండలి వద్ద జరిగిన గణేష్ లడ్డు వేలం పాట శుక్రవారం రికార్డు స్థాయిలో నిలిచింది. ఈ వేలంలో గణేష్ లడ్డును వాట్ వాట్ రమాకాంత్ రూ. 46,000 అత్యధిక ధరకు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మాజీ సర్పంచ్ పుండ్లిక్ మల్లికార్జున్, ఉమాకాంత్, మొక్కడే రాజు, సాయ గౌడ్, అనిల్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕