హనుమాన్ మందిర్ గణేష్ మండలి రికార్డు లడ్డు వేలం

కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం పెద్ద తక్కడపల్లి గ్రామంలోని హనుమాన్ మందిర్ గణేష్ మండలి వద్ద శుక్రవారం జరిగిన గణేష్ లడ్డు వేలం పాట రికార్డు స్థాయిలో నిలిచింది. ఈ వేలంలో గణేష్ లడ్డును రూ. 46,000కు వాట్ వాట్ రమాకాంత్ కైవసం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕