కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గావ గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గులాబీ జెండాను ఆవిష్కరించి, మాజీ సీఎం కిసాన్, ఉప సర్పంచ్ శంకర్, గ్రామ అధ్యక్షుడు దిలీప్, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ సీఎం కిసాన్ తన అభివృద్ధి పనులను వెల్లడించి జెండా ఎగరవేశారు.