తిరుపతి వెంకన్నను దర్శించుకున్న జుక్కల్ ఎమ్యెల్యే

వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఉత్తర ద్వారాన దర్శించుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్