జుక్కల్: దుర్వాసనగా మారిన మోరీలు.. పట్టించుకోని అధికారులు

బిచ్కుంద మండలం పెద్ద దేవాడ గ్రామ పరిధిలో ఎటు చూసినా మోరీలు మురికి నీరుతో నిండి దుర్వాసన వస్తున్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఇలాంటి వాటిపై వెంటనే చర్యలు చేపట్టి గ్రామంలో ఉన్న మోరీలను బాగు చేయాలని బుధవారం స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్