కామారెడ్డి: వాహనాల తనిఖీలు.. పట్టుబడ్డ మహారాష్ట్ర మద్యం

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రుషేగావ్ చౌరస్తా వద్ద వాహన దానికి తనిఖీ నిర్వహించగా విదేశీ మద్యం దేశిదారు పట్టుకున్నట్లు సి. ఐ. డి. సత్యనారాయణ తెలిపారు. అదే గ్రామానికి చెందిన పలువురుని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు చెందిన దేశిదారు అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్