ఎంఈడీ పరీక్షలు ప్రశాంతం: ఆచార్య ఘంటా చంద్రశేఖర్

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రశాంతంగా జరిగినట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ పరీక్షకు 26 మంది విద్యార్థులకు 26 మంది హాజరయ్యారని, పరీక్షలు సజావుగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలు కామారెడ్డి జిల్లా, కామారెడ్డి, జుక్కల్ ప్రాంతాలలో జరిగాయి.

సంబంధిత పోస్ట్