జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పార్లమెంట్ కాంగ్రెస్ సురేష్ శెట్కార్ సోమవారం మద్నూర్, బిచ్కుంద , డోంగ్లి, మండలాల్లో పోలింగ్ సరళిని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా చూడాలని, పోలింగ్ శాతం 100 నమోదు కావాలన్నారు.