జాతీయ జెండాను ఎగురవేసిన పంచాయతీ కార్యదర్శి

పిట్లo మండలం మారుమూల తాండా అయినా గౌరారం తండాలో గురువారం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీమతి వాగ్దేవి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ టీచర్ సరిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్