జుక్కల్: వైద్యుడి ప్రాణం తీసిన ధాన్యం కుప్పలు

జుక్కల్ సెగ్మెంట్ పెద్ద కొడఫ్గల్లో వరి ధాన్యం కుప్ప రోడ్డుపై వేసిన కారణంగా వైద్యుడు ప్రమాదానికి గురై మరణించాడు. మండలానికి 35 ఏళ్లుగా వైద్య సేవలందించిన కమ్మరి పండరి (65) ఈ నెల 10న సర్వీస్ రోడ్డు దగ్గర ప్రమాదం జరిగింది. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ. బుధవారం చనిపోయినట్లు సమాచారం. అయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్