తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కోచింగ్ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. పాలీ సెట్ విద్యార్థులకు అభినందన పత్రాలు పంపిణీ చేసారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందిస్తామని సంజయ్ అన్నారు.
మీ హెల్మెట్ క్వాలిటిదా? కాదా? చెక్ చేసుకోండిలా (వీడియో)