ఆటపాటలు ప్రాణాల మీదకు తెచ్చాయి.. కాపాడిన పోలీసులు

కామారెడ్డి జిల్లా పిట్లంలో శనివారం, సంచార కుటుంబానికి చెందిన ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ తన రెండేళ్ల తమ్ముడి మెడకు దారం బిగించాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అటుగా వెళ్తున్న పోలీసులు వెంటనే స్పందించి, బాలుడిని ఆస్పత్రికి తరలించి, వైద్యుల సహాయంతో దారం తొలగించి ప్రాణాలు కాపాడారు. ASI రాచప్ప, సిబ్బంది సమయస్ఫూర్తి చాటారు.

సంబంధిత పోస్ట్