పిట్లం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను గురువారం తహసిల్దార్ వేణుగోపాల్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు , వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు, నాయకులు పాల్గొన్నారు.