లింగంపేట్లో వాసవి మాత జయంతి వేడుకలు

లింగంపేట్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం మహిళలు వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు. వాసవి మాత ఆశీస్సులు అందరికీ కలగాలని సభ్యులు కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్